అంతస్స్రావక గ్రంథులు
1. రక్తపోటును నియంత్రించే హార్మోన్?
1) థైరాక్సిన్
2) ఇన్సులిన్
3) ఎడ్రినలిన్
4) పిట్యూటరీ గ్రంథి
- View Answer
- సమాధానం: 3
2. ఇన్సులిన్, ఈస్ట్రోజన్ అనేవి?
1) బ్యాక్టీరియాలు
2) ఫంగస్లు
3) క్రిములు
4) హార్మోన్లు
- View Answer
- సమాధానం: 4
3. అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ గ్రంథి
2) ఎడ్రినల్ గ్రంథి
3) థైరాయిడ్ గ్రంథి
4) సెలైవరీ గ్రంథి
- View Answer
- సమాధానం: 2
4. మానవ దేహంలో అధివృక్క గ్రంథి వేటిపై ఉంటుంది?
1) చిన్నప్రేగు
2) గుండె
3) ఊపిరితిత్తులు
4) మూత్ర పిండాలు
- View Answer
- సమాధానం: 4
5. తమ జాతి జీవులపై ప్రభావం చూపించేవి, జీవి శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) సబ్హార్మోన్లు
2) న్యూరోహార్మోన్లు
3) పిరమోన్లు
4) న్యూరోట్రాన్స మీటర్
- View Answer
- సమాధానం: 3
6. స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది?
1) ఈస్ట్రోజన్
2) ఆక్సిటోసిన్
3) టెస్టోస్టిరాన్
4) ప్రొజెస్టిరాన్
- View Answer
- సమాధానం: 1
7. శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి?
1) థైరాయిడ్ గ్రంథి
2) థైమస్ గ్రంథి
3) పీనియల్ గ్రంథి
4) పీయూష గ్రంథి
- View Answer
- సమాధానం: 2
8. గర్భ నిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్?
1) ఈస్ట్రోజెన్
2) ప్రొజెస్ట్టిరాన్
3) ఆక్సిటోసిన్
4) ప్రొలాక్టిన్
- View Answer
- సమాధానం: 2
9. పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసాన్ని స్రవింపజేసే హార్మోన్?
1) సెక్రిటిన్
2) ఇన్సులిన్
3) కోలిసిస్టోకైనిన్
4) ఎడ్రినలిన్
- View Answer
- సమాధానం: 3
10. లైంగిక కార్టికాయిడ్ల అధికస్రావం వల్ల వచ్చే వ్యాధి?
1) విరిలిజం
2) హిర్సుటిజం
3) గైనకోమాస్టియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4