Skip to main content

TS Inter 1st and 2nd Year Results 2023 Links : ఇంటర్‌ ఫలితాలు విడుద‌ల‌.. ఈ సారి ఫ‌లితాల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎప్పుడెప్పుడా..అని ఎదురుచూస్తున్న‌.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌కు స‌మ‌యం, తేదీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఫిక్స్ చేశారు. TS Inter 1st and 2nd Year Results ను ఒకేసారి మే 9వ తేదీ(మంగ‌ళ‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
TS Inter Results 2023 News Telugu
TS Inter Results 2023

ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుద‌ల చేశారు..  తెలంగాణ‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం ఫలితాలను చూడాలంటే https://results.sakshieducation.com  ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

How to Check Telangana Inter First and Second Year Results 2023
1) Visit https://results.sakshieducation.com/
2) Click on TS Inter Results appearing on the home page
3) Enter your hall ticket number and click on submit
4) Your mark sheet will open
5) Download and save results for further reference

తొలుత ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మే 9వ తేదీ ఫలితాలను వెల్లడి చేశారు.

మొత్తం 9,48,010 లక్షల మంది విద్యార్థులు..

ts inter results 2023 news telugu

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగిన విష‌యం తెల్సిందే. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. మొత్తం 9,48,010 లక్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

Published date : 09 May 2023 01:41PM

Photo Stories