సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు.
ఇంటర్ ఫీజు గడువు తేదీ ఇదే..
రూ.వంద అపరాధ రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు చెల్లించుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను కలవాలని సూచించింది.