Skip to main content

TS Inter 1st, 2nd Year Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను రిలీజ్‌ చేశారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు.
Telangana Intermediate Results 2025 Out: Check 1st & 2nd Year Results Here
Telangana Intermediate Results 2025 Out: Check 1st & 2nd Year Results Here

కాగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ఫలితాలను ముందుగా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్‌ వెబ్‌సైట్‌ www. sakshieducation.com కు లాగిన్‌ అవ్వొచ్చు. 

TG ఇంట‌ర్ ఫ‌లితాలు ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయాలి:

ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు | Telangana Inter Results 2024  Released | Sakshi

  • Sakshi Education Results లేదా www.sakshieducation.com వెబ్సైట్‌ని సందర్శించండి.
  • హోమ్‌పేజీపై "TG Inter Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఇంటర్ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • భవిష్యత్‌ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

 

TS Inter Results 2025 Direct Links

Telangana Intermediate 1st Year Results 2025 (General)

Telangana Intermediate 1st Year Results 2025 (Vocational)

Telangana Intermediate 2nd Year Results 2025 (General)

Telangana Intermediate 2nd Year Results 2025 (Vocational)

 

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 22 Apr 2025 01:11PM

Photo Stories