Skip to main content

TG Inter Admissions in Model Schools : ఆద‌ర్శ పాఠ‌శాల‌లో ఇంట‌ర్ ప్ర‌వేశాలు.. ఈనెల 5 నుంచి ప్రారంభం..

TG inter admissions in model schools 2025   Telangana inter admissions open in model schools  10th pass students eligible for inter admissions

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న‌ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో నూత‌న విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి, ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అర్హులైన విద్యార్థులు, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాసైన విద్యార్థులు ఈ నెల‌.. మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ద‌ర‌ఖాస్తులను పూరించాల‌న్నారు అధికారులు. 

మొద‌టి ద‌శ‌లో భాగంగా, ఈనెల 20వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు.

AP EdCET 2025 : ఏపీ ఎడ్‌సెట్‌కు వీరు కూడా అర్హులే.. ముఖ్య‌తేదీలు ఇవే..

ఇందుకు, ప‌దో త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు అర్హుల‌ని, వారి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు. ఇక‌, మే 26వ తేదీ నుంచి మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా ఎంపికైన వారి జాబితాను ప్ర‌క‌టింస్తామ‌న్నారు. మే 27వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు సర్టిఫికేష‌న్ ఉంటుంద‌ని, వ‌చ్చేనెల.. జూన్ 2వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయ‌ని స్పష్టం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 03 May 2025 11:18AM

Photo Stories