Skip to main content

TG Inter Exam Fees: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఒక ముఖ్య ప్రకటన చేసింది.
Telangana Intermediate Exam Fee Due Date Extended   Intermediate Public Advanced Supplementary Exam 2025 Notification  General and Vocational Stream Exam Fee Extension Announcement  Telangana intermediate advanced supplementary exam fee deadline extension may june 202

మే/జూన్ 2025లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 1, 2వ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు (జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లకు చెందిన వారు) పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు తేదీలను పొడిగించింది.
ఆలస్య రుసుముతో (రూ.1,000/-) పరీక్ష ఫీజు చెల్లించేందుకు 8వ తేది వ‌ర‌కు పొడిగింపు. ఈ తేదీ లోగా ఫీజును చెల్లించకపోతే, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అర్హత కోల్పోతారు. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

  • మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
  • మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -1
  • మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 1ఏ, బోట‌ని పేప‌ర్ -1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1
  • మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 1బీ, జువాల‌జీ పేప‌ర్ -1, హిస్టరీ పేప‌ర్ -1
  • మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -1, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -1
  • మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -1, కామ‌ర్స్ పేప‌ర్ -1
  • మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -1
  • మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, జియోగ్రఫీ పేప‌ర్ -1

ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

  • మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -2
  • మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -2
  • మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 2ఏ, బోట‌ని పేప‌ర్ -2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -2
  • మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 2బీ, జువాల‌జీ పేప‌ర్ -2, హిస్ట‌రీ పేప‌ర్ -2
  • మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -2, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -2
  • మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -2, కామ‌ర్స్ పేప‌ర్ -2
  • మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -2
  • మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, జియోగ్రఫీ పేప‌ర్ -2
Published date : 08 May 2025 08:35AM

Photo Stories