Skip to main content

Inter: మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ కాలేజీలు 2022, ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
Inter
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు

2021–22 అకడమిక్ కేలండర్ను బోర్డు సెప్టెంబర్ 6న విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్ లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది. 

దసరా సెలవులు

అక్టోబర్‌ 13–16

ఆరు నెలల పరీక్షలు

డిసెంబర్‌ 13–18

సంక్రాంతి సెలవులు

2022 జనవరి 13–15

ప్రీ ఫైనల్పరీక్షలు

ఫిబ్రవరి 10–18

ఫైనల్ప్రాక్టికల్పరీక్షలు

ఫిబ్రవరి 23–మార్చి 15

ఫైనల్పరీక్షలు థియరీ

మార్చి 23–ఏప్రిల్‌ 12

చివరి పనిదినం

ఏప్రిల్‌ 13 

Published date : 07 Sep 2021 05:23PM

Photo Stories