TSBIE: ఇంటర్ కళాశాలల పనిదినాలు పెంపు
Sakshi Education
జూనియర్ కళాశాలల చివరి పనిదినం తేదీని మార్చాలని అధి కారులు నిర్ణయిం చారు. ఇందుకు సం బంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఏప్రిల్ 13ను చివరి పని దినంగా గతంలో పేర్కొన్నారు. తేలంగాణ ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని దీన్ని మే 13కు పొడిగించా లని నిర్ణయించారు.
చదవండి:
10th Class TM Study Material
Published date : 10 Apr 2022 03:48PM