బ్రేకింగ్ న్యూస్: ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు శుభవార్త .... ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన తరువాత, అనేకమంది విద్యార్థులు అనుకున్న మార్కులు రాకపోవడం వల్ల ఫెయిలయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు, విద్యా మండళ్లు , మరియు ఇతర సంస్థలు వారి కోసం పలు అవకాశాలను కల్పిస్తున్నాయి.ఇటీవల ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తోంది. త్వరలోనే అన్ని జిల్లాల్లోని కాలేజీల్లో తరగతులు మొదలు కానున్నాయి. ముఖ్యంగా సెకండియర్ లో ఒక్క సబ్జెక్టు ఫెయిలైన వారిపై అధ్యాపకులు ఫోకస్ చేశారు.అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల(మే) 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -1
మే 24 – మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 25 – మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మే 26 – ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
ఇదీ చదవండి: నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ 2025 పరీక్షలు .... నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.
ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -2
మే 24 – మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటని పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 25 – మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మే 26 – ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Inter supplementary special classes
- Intermediate failed students coaching
- Inter supply students good news
- Intermediate supplementary preparation
- Inter failed students support classes
- Intermediate improvement classes
- Inter supply exam 2025 guidance
- TS Inter supplementary classes
- Intermediate remedial coaching for failed students
- Telugu News
- Education News