TG Inter Top Ranker : ఇంటర్‌లో టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ.. ఎంతంటే..

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలు నేడు మధ్యాహ్నం విడుదలైయ్యాయి. ఈసారి కూడా బాలికలదే పై చేయి కావడం విశేషం. ఫస్టియర్, సెకండ్ ఇయర్ లో అనేక మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే, రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించి, గర్వపడేస్థాయిలో నిలిచింది ఓ విద్యార్థి. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని ఈమె. ఇబ్రహింపట్నం మం. పోచారానికి చెందిన రైతు నగేశ్ - సబిత దంపతుల కుమార్తె శ్రీవార్షిక. తను ఇంటర్ తొలి సంవత్సరం చదువుతుంది. నేటి రిజల్ట్స్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచింది.
UPSC సివిల్స్ ఫలితాలు విడుదల .. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు!
రైతు బిడ్డ..
ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంది శ్రీవార్షిక. ఈ కోర్సులో మొత్తం 470 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక తనకు 468 మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న తను తన తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఒక రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలవడం గర్వకారణంగా మారింది. ఇక, తనకు ఇంగ్లీష్, సంస్కృతం వదిస్తే మిగిలిన ప్రతీ సబ్జెక్టులో ఫుల్ మార్కులు సాధించి ఉత్తీర్ణత తెచ్చుకుంది. ఈ రెండు లాంగ్వేజీల్లోనే ఒక్కో మార్కు తక్కువ, ఎందుకంటే, అందులో ఫుల్ మార్కులు వెయ్యరు. ఇక, తన ఆనందానికి అవదుల్లేవు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TG Inter Results 2025
- Top rankers of TG Inter 2025
- Telangana Inter Results Released
- state ranker of tg inter
- Inter 1st Year student as Top Ranker 2025
- MPC Student with Top score in TG Inter
- telangana inter board 2025
- Telangana Inter Board Exam Results 2025
- Telangana Inter Board Exam 2025 Top Ranker
- State Ranker of TG Inter
- State Ranker of TG Inter 1st Year 2025
- State Ranker of TG Inter 2nd Year 2025
- Education News
- Sakshi Education News