Skip to main content

TS 10th Class Results 2025 Declared: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా మీ మార్కులు చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తగరతి ఫలితాలు మరికాసేపట్లో  విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు
Telangana 10th Class Results 2025 – Check Your TS SSC Results at www.sakshieducation.com
Telangana 10th Class Results 2025 – Check Your TS SSC Results at www.sakshieducation.com

తెలంగాణ పదో తగరతి ఫలితాలు మరికాసేపట్లో  విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అయితే ఫలితాల్లో ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్‌ చేసుకునేందుకు www.sakshieducation.com క్లిక్‌ చేయండి.

UPSC Civils All India 11th Ranker Sai Shivani : తెలుగు రాష్ట్రాల్లో.. UPSC సివిల్స్‌లో 1st Rank.. TSPSC గ్రూప్‌-1 టాప్ ర్యాంక్ కొట్టానిలా.. | నా స‌క్సెస్ సీక్రెట్‌.. ఫార్ములా ఇదే..

AP SSC 10th Class Results 2025 – Steps to Check Online | Sakshi Education


TG SSC 10వ తరగతి ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి :

  • Sakshi Education Results లేదా www.sakshieducation.com ను క్లిక్‌ చేయండి
  • హోమ్‌పేజీపై "TS SSC Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ 10వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • భవిష్యత్‌ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

 Telangana 10th Class Results 2025 – Check Your TS SSC Results at www.sakshieducation.com

 

👉తెలంగాణ పదో తరగతి ఫలితాలు: డైరెక్ట్‌ లింక్‌కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

👉Telangana (TS) SSC 10th Class Results 2025 with GPA

👉Telangana SSC 10th Class Results 2025 Marks & Grade

☛➤ తెలుగు రాష్ట్రాల్లో.. UPSC సివిల్స్‌లో 1st Rank.. TSPSC గ్రూప్‌-1 టాప్ ర్యాంక్ కొట్టానిలా.. || నా స‌క్సెస్ సీక్రెట్‌.. ఫార్ములా ఇదే.. నేను చ‌దివిన బుక్స్, స్ట‌డిమెటీరియ‌ల్‌ ఇవే..!

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 30 Apr 2025 02:38PM

Photo Stories