Skip to main content

TG 10th Class Toppers: పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 ర్యాంకర్లు వీరే!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన SSC (10వ తరగతి) ఫలితాలు 2025 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇందులో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Top 10 rankers Telangana 10th class results

ఈసారి టాప్ 10 ర్యాంకుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉండడం విశేషం. సాధారణ ప్రభుత్వ పాఠశాలల నుంచే ఈ విజయగాధలు మొదలవడం అందరికీ గర్వకారణం అయింది.

టాప్ 10 ర్యాంకర్లు విరే..

  1. సిర్పా కృతి – 596 మార్కులు – నిజామాబాద్
  2. నిమ్మ అంచిత – 596 మార్కులు – కామారెడ్డి
  3. సముద్రాల అద్వైత – 595 మార్కులు – రంగారెడ్డి
  4. శ్రిపాది సాయి సృజన – 595 మార్కులు – సూర్యాపేట
  5. ఏ శ్రీమా రెడ్డి – 594 మార్కులు – మెద్చల్
  6. గాండు జోషిత – 594 మార్కులు – హైదరాబాద్
  7. ఎస్ అయుష్ ఇన్నాని – 594 మార్కులు – హైదరాబాద్
  8. వీరన్నగారి రాజశ్రీ – 594 మార్కులు – హైదరాబాద్
  9. మొహమ్మద్ వసీం ఖ్వాజా – 594 మార్కులు – రంగారెడ్డి
  10. గట్టుపల్లి శ్రీజా – 594 మార్కులు – రంగారెడ్డి

>> 10వ తరగతి అర్హతతో BMRCL‌లో 150 మెయింటైనర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.59,060 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సముద్రాల అద్వైత సక్సెస్‌ స్టొరీ – 10వ తరగతిలో 595 మార్కులు!

Samudrala Advaitaరంగారెడ్డి జిల్లాకు చెందిన సముద్రాల అద్వైత, పదో తరగతి ఫలితాల్లో అద్భుతమైన విజయం సాధించింది. మొత్తం 600కి 595 మార్కులు సాధించి, తల్లిదండ్రుల కలను నిజం సాధించింది.
పాఠశాలలోనే కాదు, ఇంట్లోనూ అద్వైత అత్యంత నిబద్ధతతో చదువుతుంది. రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలపాటు సమయం కేటాయించేది. ప్రతి సబ్జెక్ట్‌కి ప్రత్యేకంగా నోట్స్ సిద్ధం చేసుకోవడం, రోజువారీ రివిజన్ చేయడంతో ఈ విజ‌యం సాదించింది.

Published date : 01 May 2025 11:22AM

Photo Stories