TS 10th Class Results: రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఈసారి మార్కులు ఇలా!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు, ఏప్రిల్ 30, 2025 మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి విద్యార్థులకు విషయాలవారీగా మార్కులు కూడా చూపించనున్నారు. ఇప్పటికే మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించగా, దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.గ్రేడింగ్‌తో పాటు మార్కులు ప్రకటించడంతో ఎంట్రన్స్ టెస్ట్‌ల వెయిటేజ్ విషయంలో స్పష్టత లభించనుంది.
చదవండి: Jobs After 10th class: పదో తరగతి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపిక విధానం, వేతన వివరాలు ఇలా!
TG SSC 10వ తరగతి ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి:
- Sakshi Education Results లేదా www.sakshieducation.com వెబ్సైట్‌ని సందర్శించండి.
- హోమ్‌పేజీపై "TS SSC Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ 10వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
- భవిష్యత్ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Apr 2025 05:32PM
Tags
- Telangana 10th Results 2025
- TS SSC Results 2025
- Telangana Board SSC Marks 2025
- TS 10th Class Results with Marks
- BSE Telangana SSC Result 2025
- Telangana SSC Grading and Marks
- Revanth Reddy SSC Results Release
- Manabadi 10th Results Telangana
- TS Board Class 10 Exam Results
- How to check Telangana SSC results 2025
- SSC Results Date Telangana
- Telangana 10th Public Exam Results