Telangana Tenth Class Exams News : తెలంగాణలో మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్ ..... ఈసారి కీలక మార్పులు.

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ తరగతి పరీక్షలుమార్చి 21 నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను నిర్దేశిత విధానాల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి దాదాపు 5.25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
ఈసారి ప్రశ్నాపత్రంపై ప్రత్యేక రక్షణ చర్యలుగా QR కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రించడం జరుగుతోంది.ఆన్సర్ బుక్లెట్, అదనపు షీట్లు అందుబాటులో ఉండవు.విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్లెట్‌ను మాత్రమే అందజేయనున్నారు.అదనపు షీట్లు ఈసారి ఇవ్వడం లేదు.పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతాయి.పరీక్ష ప్రారంభమైన తరువాత గరిష్టంగా 5 నిమిషాల ఆలస్యం వరకు అనుమతిస్తారు.హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
BSE Telangana SSC 10th Class Hall Ticket Released: Check Direct Link
టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ 2025 ఇదే..
మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 – ఇంగ్లీష్
మార్చి 26 – మ్యాథ్స్
మార్చి 28 – ఫిజిక్స్
మార్చి 29 – బయాలజీ
ఏప్రిల్ 2 – సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3 – పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
ఏప్రిల్ 4 – పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
Also Check: