10th Class Pass Percentage: ఈ గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత
Sakshi Education
ఉట్నూర్ రూరల్: రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలు ఈ ఏడాది టెన్త్ క్లాస్ (SSC) ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. గత విద్యా సంవత్సరం 96.33% పాస్ రేట్ ఉండగా, ఈసారి మూడు శాతం మెరుగుదలతో మంచి ఫలితాలు నమోదయ్యాయి.

జిల్లాల వారీ వివరాలు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 గిరిజన బాల, బాలికల గురుకులాలలో బాలికలు 591 మంది, బాలురు 253 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఇది గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల (TTWREIS) విజయవంతమైన నిబద్ధతకు నిదర్శనమని ITDA పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు.
చదవండి: Jobs After 10th class: పదో తరగతి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపిక విధానం, వేతన వివరాలు ఇలా!
మిషన్ లక్ష్యం ప్రభావం:
మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని గురుకులాల్లో అమలు చేయడంతో విద్యార్ధుల్లో విద్యా నైపుణ్యం పెరిగిందని తెలిపారు.
పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆర్సీవో అగస్టిన్ పేర్కొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 03 May 2025 08:42AM
Tags
- TTWREIS 10th Class Results 2025
- Tribal Gurukula SSC Results 2025
- 99% pass percentage in tribal welfare schools
- Telangana tribal schools 10th results
- Gurukula 10th class topper list 2025
- Mission Lakshyam impact on SSC results
- ITDA SSC results 2025
- Tribal welfare residential schools results Telangana
- TTWREIS SSC merit list 2025
- Telangana tribal schools academic performance