Skip to main content

TS TET Key Released : టెట్‌-2025 'కీ' విడుదల... ఈ ప్ర‌శ్న‌లకు మాత్రం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ TET Preliminary Key 2025ని జూలై 5వ తేదీన (శ‌నివారం) ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేశారు.
TS TET 2025 Key Released

జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ టెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. TS TET Preliminary Key 2025ని https://tgtet.aptonline.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

TS TET Preliminary Key 2025 కోసం క్లిక్ చేయండి

Published date : 07 Jul 2025 10:36AM

Photo Stories