Skip to main content

TS 1673 High Court Jobs: పరీక్ష విధానం, సిలబస్, బెస్ట్ బుక్స్, ప‌రీక్ష‌లో అడిగే ప్ర‌శ్న‌లు ఇవే..!

తెలంగాణ‌లోని వివిధ‌ కోర్టుల్లో 1673 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు.
Telangana court recruitment notification 2025   TS 1673 High Court Jobs: Exam Pattern, Best Books, Syllabus & Success Tips
TS 1673 High Court Jobs

వీటికి ఏప్రిల్‌,  జూన్‌లో రాత పరీక్షలు జరుగుతాయి. 

ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌ల‌కు సిల‌బ‌స్, ప‌రీక్ష విధానం ఎలా ఉంటుంది..? బెస్ట్ బుక్స్ ఏమిటి...? ప్రిప‌రేష‌న్ ప్ర‌ణాళిక ఎలా ఉండాలి...? ఈ ప‌రీక్ష‌ల‌కు ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు...? జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, ఇంగ్లీష్ ఎలా చ‌ద‌వాలి...? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు B. Krishna Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంటర్వ్యూ మీకోసం...

Published date : 20 Feb 2025 10:45AM

Photo Stories