B Tech విద్యార్థులు కూడా...గ్రూప్-1, 2 పరీక్షలు రాసి జాబ్స్ కొట్టవచ్చా...? #saksheiducation

✅ 🔔 Don’t forget to hit the bell icon for notifications! 🚀
#2025 మే నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపు 450 గ్రూప్-1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 600-700 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లోని గ్రూప్-1, 2 పోస్టులను ప్రభుత్వ సేకరిస్తోంది. రానున్న గ్రూప్-1, 2 పరీక్షలకు సిలబస్ ఎలా ఉంటుంది..? ప్రిపరేషన్ వూహ్యం ఎలా ఉండాలి...? ఎలా చదివితే ఉద్యోగం కొట్టవచ్చు...? ఎలాంటి బుక్స్ చదవాలి..? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్ట్స్‌ను ఎలా చదవాలి...? స్టడీమెటీరియల్ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? ఇలా మొదలైన విషయాలపై హిస్టరీ ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు Mahender Reddy గారితో, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ Shiva Krishna గారితో, ఇండియన్ హిస్టరీ సీనియర్ ఫ్యాకల్టీ Saideshwar గారితో, పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ Prudhvidhar Reddy గారితో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...