Skip to main content

APSACS: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh State AIDS Control Society (APSACS)లో ఖాళీగా ఉన్న జాయింట్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అదనపు పీడీ డాక్టర్‌ ఉమాసుందరి జూన్‌ 28న ఓ ప్రకటనలో తెలిపారు.
APSACS
ఏపీ శాక్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్ట్‌ పద్ధతిన ఏడాది కాలపరిమితికి ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. ఖాళీలు, వేతనం ఇతర వివరాలు http://apsacs.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తులు నింపి జూలై 12లోగా విజయవాడ ఏపీ శాక్స్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

చదవండి: 

Published date : 29 Jun 2022 12:57PM

Photo Stories