Skip to main content

Working Hours: మరో ఏడాది వరకూ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు.. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల!

అమరావతి, జూన్ 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్రటేరియట్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఇప్పటికే అమలులో ఉన్న వారానికి ఐదు పనిదినాల విధానాన్ని (Monday to Friday) మరో ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 26వ తేదీతో ముగియనున్న పాత జీవోకు కొనసాగింపుగా విడుదలయ్యాయి.
Government order notice for five-day work week extension   ap secretariat 5 day work week 2025 extension working hours go details

కొత్త వర్కింగ్ అవర్స్ వివరాలు:

  • పని దినాలు: సోమవారం నుండి శుక్రవారం వరకు
  • పని సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:30 వరకు
  • శనివారం, ఆదివారం: విశ్రాంతిదినాలు

చదవండి: NIT Warangal Jobs: డిగ్రీ అర్హ‌త‌తో నిట్ వరంగల్‌లో ఉద్యోగాలు.. పీఆర్‌వో, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్‌కు అవకాశాలు!

ఎవరికి వర్తిస్తాయి?

  • ఈ ఉత్తర్వులు కేవలం సెక్రటేరియట్ ఉద్యోగులకే కాకుండా:
  • అమరావతి రాజధాని పరిధిలోని ప్రభుత్వ శాఖల (HoDs)
  • కార్పొరేషన్లు & బోర్డులు
  • ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 20 Jun 2025 04:11PM

Photo Stories