Skip to main content

SSC Revised Job Calendar: ఎస్‌ఎస్‌సీ రివైజ్డ్‌ జాబ్ క్యాలెండర్‌ 2025–26 విడుదల

సాక్షి ఎడ్యుకేషన్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025-26 సంవత్సరానికి సంబంధించిన రిలీజ్డ్ జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది.
SSC Revised Job Calendar 2025 26 released   SSC 2025-26 Job Calendar Announcement  SSC Recruitment Exam Schedule 2025-26

ఈ క్యాలెండర్‌లో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే SSC ఉద్యోగ నియామక పరీక్షల పూర్తి షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల తేదీలు, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలు, పరీక్ష తేదీల వివరాలు ఉన్నాయి.

చదవండి: ఎస్‌ఎస్‌సీ పరీక్షలు - గైడెన్స్ | న్యూస్‌ | ప్రివియస్‌ పేపర్స్ | వీడియోస్

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
  • SSC CGL, CHSL, MTS, GD Constable, JE, Delhi Police వంటి ముఖ్యమైన పరీక్షల తేదీలను ఈ సవరించిన షెడ్యూల్‌లో పొందుపరిచారు.
  • అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన పీడీఎఫ్ లింక్‌ ద్వారా SSC Revised Exam Calendar 2025–26 PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా పరిశీలించవచ్చు.
Published date : 10 May 2025 03:33PM
PDF

Photo Stories