మే 14న సీనియర్ ఫ్యాకల్టీ రవిపాల్ రెడ్డి గారిచే రిజనింగ్ విభాగంలో ‘గడియారం’ అంశంపైన ఉచిత ఆన్‌లైన్ క్లాసు
Sakshi Education

సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో...అన్ని పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం... రిజనింగ్ విభాగంలోని ‘గడియారం’(Clock) అనే అంశం గురించి సీనియర్ ఫ్యాకల్టీ బండా రవిపాల్ రెడ్డి గారిచే ఆన్‌లైన్ లైవ్ క్లాసు నిర్వహించనున్నాము, ఈ క్లాసు సాక్షి ఎడ్యుకేషన్.కామ్, సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ చానల్‌లో మే 14వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటకు ప్రారంభం అవుతుంది. కావున పోటీపరీక్షలకు పిపేరయ్యే విద్యార్థులకు ఈ క్లాసు ఎంతో ఉపయోగపడుతుంది.
Youtube Live Class Link: https://youtu.be/-OaLxHFpvuU
Youtube Live Class Link: https://youtu.be/-OaLxHFpvuU
Published date : 13 May 2020 04:09PM