Skip to main content

కన్నడను చెత్త భాషగా చూపించిన గూగుల్‌

బెంగళూరు: గూగుల్‌ సెర్చ్‌లో దేశంలోనే అత్యంత చెత్త భాష అనే ప్రశ్నకు సమా«ధానంగా ‘కన్నడ’ అని ప్రత్యక్షమవడంతో కర్ణాటకలో నిరసన వ్యక్తమైంది.
కర్ణాటకలో కన్నడ భాష, సంస్కృతి శాఖ మంత్రి అరవింద్‌ లింబవలి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌కు లీగల్‌ నోటీసు పంపిస్తా మని చెప్పారు. దీనిపై గూగుల్‌ ప్రతినిధి స్పందిస్తూ మనోభావాలను గాయపరిచినం దుకు క్షమాపణలు కోరుతు న్నట్లు పేర్కొన్నారు.
Published date : 04 Jun 2021 04:19PM

Photo Stories