ఏపీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిలిపివేత
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న వివిధ శిక్షణ తరగతులను నిలిపివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు, నిరుద్యోగులు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శిక్షణ తరగతులకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు.
Published date : 20 Mar 2020 03:04PM