ఐఐటీహెచ్‌లో ఫెలోషిప్స్‌కు ఆహ్వానం
Sakshi Education
సంగారెడ్డి టౌన్: నూతన ఆవిష్కరణలను పెంపొందించే విధంగా ఐఐటీ హైదరాబాద్ ముందడుగు వేస్తున్నదని ఆ సంస్థ డెరైక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
కోవిడ్- 19 వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి వ్యాధుల నియంత్రణకు నూతన ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (సీఎఫ్‌హెచ్‌ఇ)లో ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ఏప్రిల్ 23న ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు http://cfhe.iith.ac.in వెబ్‌సైట్ చూడవచ్చు.
Published date : 24 Apr 2020 04:31PM