Skip to main content

Tomorrow Schools and Colleges 2025 : రేపు, మార్చి 3వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెల‌వు.. ఎందుకంటే.. ?

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌కు ఒక వైపు పండ‌గ రూపంలో... మ‌రో వైపు అనుకోకుండా సెల‌వులు వ‌స్తున్నాయి.
tomorrow schools and colleges 2025

దీంతో విద్యార్థులు అనుకోకుండా వ‌చ్చే సెల‌వుల‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది ప్ర‌భుత్వం.

☛➤ AP Inter Colleges Summer Holidays 2025 : ఏపీలో ఇంట‌ర్ కాలేజీల‌కు వేస‌వి సెల‌వులు.. ? మొత్తం ఎన్ని రోజులంటే...?

మార్చి 2, 3 తేదీల్లో...
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఫిబ్ర‌వ‌రి ఈ నెల 27వ తేదీన స్కూల్స్ ,కాలేజీల‌కు ఇచ్చారు. ఎన్నిక‌ల కౌంటింగ్ జరిగే స్కూల్స్‌, కాలేజీల్లో మార్చి 3వ తేదీన (సోమ‌వారం) సెలవులు ఉంటుంద‌ని సీఎస్ శాంతికుమారి తెలిపారు. కాగా ఉమ్మడి మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మార్చి 2వ తేదీన అదివారం.. అలాగే మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంద‌ర్భంగా... ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు రానున్నాయి.

ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :

➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి 

మార్చి–2025 :

➤☛ మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 27 Feb 2025 12:25PM

Photo Stories