Skip to main content

Schools and Colleges Two Days Holidays 2025 : ఏపీలో వ‌రుస‌గా రెండు రోజులు స్కూల్స్ సెల‌వు ప్ర‌క‌ట‌న‌... కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఎదో ఒక రూపంలో... స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు వస్తున్నాయి.
Holiday notice for AP schools February 26 and 27  Schools and Colleges Two Days Holidays 2025  Andhra Pradesh school holidays February 2025

తాజాగా ఏపీలోని అన్ని స్కూల్స్ మ‌రో రెండు రోజులు పాటు వ‌రుస‌గా సెల‌వులు రానున్నాయి. శాసన మండలి ఎన్నికలు రూపంలో ఒక రోజు.. అలాగే మహా శివరాత్రి పండ‌గ రూపంలో మ‌రో రోజు సెల‌వులు రానున్నాయి. ఈ రెండు రోజులు సెల‌వులు ఫిబ్ర‌వ‌రి 26, 27 తేదీల్లో రానున్నాయి. 

ఆ మరుసటి రోజే సెల‌వు..
మహా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌, ఆఫీసులు సెల‌వు ఇచ్చారు. అలాగే ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన‌ ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇలా వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రావ‌డంతో... విద్యార్థులు ఇప్ప‌టి నుంచే.. టూర్లు, సొంత ఊర్ల‌కు వెళ్లెందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :

➤☛ ఫిబ్రవరి 15 : 'షబ్‌ ఏ బరాత్‌'
➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి 

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 07 Feb 2025 10:36AM

Photo Stories