Skip to main content

Tenth Class Pre Final Exams Time Table 2025 : టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : టెన్త్‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ముందు నిర్వ‌హించే.. ప‌దో త‌ర‌గ‌తి ప్రీఫైనల్ ప‌రీక్ష‌లు మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.
Telangana Tenth Class Pre Final Exams Time Table 2025

ఈ మేర‌కు టెన్త్ ప్రీఫైనల్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్​ను డీఈఓలకు ఆయన పంపించారు. అలాగే మార్చి 21వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఆయ‌న తెలిపారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

టెన్త్ ప్రీఫైనల్ ప‌రీక్ష‌ల షెడ్యూల్​ ఇదే..
మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్రతిరోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

➤☛ Tenth Class Preparation Tips: పదో తరగతి.. మంచి మార్కులకు మార్గమిదే !!

టెన్త్ ప్రీఫైనల్ ప‌రీక్ష‌ల తేదీలు ఇలా...
➤☛ మార్చి 6వ తేదీన‌ ఫస్ట్ లాంగ్వేజీ 
➤☛ 7వ తేదీన : సెకండ్ లాంగ్వేజీ 
➤☛ 10న థర్డ్ లాంగ్వేజీ 
➤☛ 11వ తేదీన‌ మ్యాథ్స్ 
➤☛ 12వ తేదీన‌ ఫిజికల్ సైన్స్ 
➤☛ 13వ తేదీన‌ బయాలజికల్ సైన్స్ 
➤☛ 15వ తేదీన‌ సోషల్ స్టడీస్

చదవండి: 10th Class Preparation Tips: టెన్త్‌ క్లాస్‌లో.. పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ టిప్స్‌..

చదవండి: Exam Tension: ఈ 10 లక్షణాలు ఉంటే మీరు ఒత్తిడిలో ఉన్నట్టే... ఇలా అధిగమించండి!

Published date : 24 Jan 2025 04:22PM

Photo Stories