Skip to main content

Breaking News: సీపీజీఈటీ–2021 ఫ‌లితాలు విడుద‌ల‌..ఫ‌లితాల డైరెక్ట్ లింక్ ఇదే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ సీపీజీఈటీ– 2021 ఫ‌లితాలను అక్టోబ‌ర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:30గంట‌కు విడుద‌ల చేశారు.

ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుద‌ల చేశారు. వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. వాల్యూయేషన్ల జాప్యంతో పాటు దసరా సెలవుల కారణంగా ఈ ఫలితాలు కాస్త ఆల‌స్యంగా విడుద‌ల చేశారు.

సీపీజీఈటీ–2021 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 21 Oct 2021 04:41PM

Photo Stories