Skip to main content

10th Class అర్హ‌త‌తో సీఎస్‌ఐఆర్‌–ఐఎంటీ‌లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

CSIR–ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ (IMTECH), చండీగఢ్ సంస్థలో వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
csir imtech project assistant associate recruitment 2025  Apply online for CSIR IMTECH project vacancies  CSIR project jobs recruitment process 2025

పోస్టుల సంఖ్య: 04

భర్తీ చేయబడే పోస్టులు:

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ – 01
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్–II – 01
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ – 02

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ITI, ఇంటిగ్రేటెడ్ PG వంటి అర్హతలతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్–II: గరిష్ఠ వయసు 35 ఏళ్లు
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్: గరిష్ఠ వయసు 40 ఏళ్లు

వేతనం:

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్: ₹42,000
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్–II: ₹35,000
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్: ₹18,000

దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

దరఖాస్తు సమర్పణకు చివరి తేది: 08.07.2025

వెబ్‌సైట్‌: https://www.imtech.res.in

>> పదో తరగతి నుంచి డిగ్రీ అర్హతతో మేనేజ్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 Jul 2025 12:45PM

Photo Stories