Skip to main content

934 Jobs: ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌లో 934 ఉద్యోగాలు.. నెలకు రూ.1,70,000 జీతం!

ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌, ఛత్తీస్‌గఢ్‌ పరిధిలోని విభాగాల్లో 934 కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 మే 8 లోపు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
934 jobs in NMDC Steel Limited

మొత్తం పోస్టులు: 934
అర్హత: సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా/బీటెక్/డిగ్రీ/పీజీ/సీఏ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం
వయో పరిమితి: గరిష్టంగా 50 ఏళ్లు
వేతనం: నెలకు ₹40,000 – ₹1,70,000 (పోస్ట్ కోడ్ CE–2 నుండి CE–10 వరకు)
ఎంపిక విధానం: ఇంటర్వ్యూతో
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: 08.05.2025
వెబ్‌సైట్‌: https://nmdcsteel.nmdc.co.in

>> హెచ్‌యూఆర్‌ఎల్‌లో 108 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Apr 2025 04:52PM

Photo Stories