Skip to main content

ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో 66 మేనేజర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (NI-MSME) వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, ఇంజనీరింగ్‌ లో డిగ్రీ/పీజీతోపాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
66 Manager Jobs in NI MSME Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 66.
పోస్టుల వివరాలు: మేనేజర్‌(ఈడీసీ), అసిస్టెంట్‌ మేనేజర్‌(ఈడీసీ).
అర్హత: మేనేజ్‌మెంట్‌/కామర్స్‌ లేదా ఇంజనీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.
వయసు: మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 10.05.2025.
వెబ్‌సైట్‌: www.nimsme.gov.in 

>> ఇంటర్ అర్హతతో సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఏఎల్ లో 26 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Apr 2025 05:08PM

Photo Stories