Skip to main content

1770 IOCL Jobs: ఐవోసీఎల్‌లో 1770 అప్రెంటిస్‌లు.. మార్కులు ఆధారంగా ఎంపిక!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (IOCL)లో అప్రెంటిస్‌ ఉద్యోగాల కోసం అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీల డివిజన్‌లో మొత్తం 1770 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్, నాన్‌-టెక్నికల్‌ విభాగాల్లో ట్రేడ్, టెక్నికల్ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి 2025 జూన్ 2లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
1770 apprentices in IOCL  IOCL apprenticeship job notification 2025  Indian Oil apprentice vacancies in refineries division  Apply online for IOCL apprenticeship training  IOCL technical and non-technical apprentice jobs  IOCLOnlineApplication

మొత్తం పోస్టులు: 1770

అప్రెంటిస్‌ ట్రేడులు: కెమికల్ ప్లాంట్, కెమికల్, ఫిట్టర్, మెకానికల్, బాయిలర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మొదలైనవి.

అర్హతలు:

  • పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ (ఫిట్టర్ ట్రేడ్),
  • 12వ తరగతితో పాటు స్కిల్ సర్టిఫికెట్,
  • సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీ/బీఏ/బీకాం.

వయస్సు పరిమితి: కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 24 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హతల ఆధారంగా వచ్చిన మార్కులు,
  • సర్టిఫికేట్‌ల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్‌ https://iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: జూన్ 2, 2025
వెబ్‌సైట్‌: https://iocl.com
>> DRDO Jobs: డిగ్రీ అర్హ‌త‌తో డీఆర్‌డీవోలో 30 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 May 2025 01:42PM

Photo Stories