Skip to main content

BECILలో 170 నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
170 Nursing Officer Posts in BECIL   BECIL Nursing Officer Recruitment Notification   Apply Online for BECIL Nursing Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 170.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 30ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000.
ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌), బీఈసీఐఎల్‌ భవన్, సీ–56/అ17, సెక్టార్‌–62, నోయిడా–201307(యూపీ) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.02.2025.
వెబ్‌సైట్‌: www.becil.com
>> BHEL Jobs: బీహెచ్‌ఈఎల్‌లో 400 ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 జీతం..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 30 Jan 2025 08:22AM

Photo Stories