డబ్ల్యూబీపీడీసీఎల్‌లో 114 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం పోస్టుల సంఖ్య: 114
పోస్టుల వివరాలు: ఏజెంట్ అండర్ టీఈడబ్ల్యూబీ–1, జూనియర్ కన్సల్టెంట్–3, డిప్యూటీ కన్సల్టెంట్–1, సేఫ్టీ ఆఫీసర్–1, బ్లాస్టింగ్ ఇన్‌ఛార్జ్ అండర్ డీపీడీహెచ్–1, అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్ అండర్ డీపీడీహెచ్–1, సూపర్‌ౖÐð జింగ్ ఆఫీసర్–1, హెల్త్ ఆఫీసర్ అండర్ డీపీడీహెచ్–1, సూపరింటెండెంట్(ఈ–ఎం) అండర్ డీపీడీహెచ్–1, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ అండర్ డీపీడీహెచ్–1, మ్యాగజైన్ ఇన్‌ఛార్జ్–4, సూపర్‌వైజర్–12, సీనియర్ ఎగ్జిక్యూటివ్–4, స్పెషల్ ఆఫీసర్–5, అసోసియేట్–73, అసిస్టెంట్ మ్యాగజైన్–3, ఇన్‌స్ట్రక్టర్–1.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ,ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2025 నాటికి 63ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.05.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.05.2025
వెబ్‌సైట్: https://www.wbpdcl.co.in
>> DRDOలో 21 సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!
![]() ![]() |
![]() ![]() |
Tags
- WBPDCL Recruitment 2025
- WBPDCL Vacancy 2025
- WBPDCL Jobs Apply Online
- West Bengal Power Corporation Jobs
- WBPDCL Contract Jobs Notification
- WBPDCL Careers for Engineers
- 10th Pass Jobs in WBPDCL
- ITI Jobs in WBPDCL 2025
- WBPDCL Interview Based Selection
- WBPDCL Job Eligibility and Salary
- WBPDCL Online Application Last Date
- Government Jobs in West Bengal 2025
- WBPDCL Supervisor and Associate Jobs
- WBPDCL Latest Notification PDF