Skip to main content

CSL Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్ట్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.24,800 జీతం..

కొచ్చి(కేరళ)లోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
11 Posts in Cochin Shipyard Ltd   Cochin Shipyard Limited recruitment notification 2025

మొత్తం పోస్టుల సంఖ్య: 11.
పోస్టుల వివరాలు: సెరాంగ్‌–09, ఇంజన్‌ డ్రైవర్‌–01, లస్కర్‌(ఫ్లోటింగ్‌ క్రాఫ్ట్‌)–01.
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు సెరాంగ్, ఇంజన్‌ డ్రైవర్‌ పోస్టుకు మొదటి ఏడాది రూ.23,300, 
రెండో ఏడాది రూ.24,000, మూడో ఏడాది రూ.24,800, లస్కర్‌ పోస్టులకు మొదటి ఏడాది రూ.22,100, రెండో ఏడాది రూ.22,800, మూడో ఏడాది రూ.23.400.
వయసు: 13.02.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగాఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.02.2025.
వెబ్‌సైట్‌: http://https//cochinshipyard.in

>> CMPFO Recruitment: సీఎంపీఎఫ్‌వోలో 115 గ్రూప్‌–సీ ఉద్యోగాలు.. నెలకు రూ.28,000 జీతం..

Published date : 03 Feb 2025 03:30PM

Photo Stories