హెచ్‌యూఆర్‌ఎల్‌లో 108 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
హిందూస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 108
పోస్టుల వివరాలు:
- మేనేజర్ – 03
- ఇంజనీర్/సీనియర్ ఇంజనీర్ – 35
- అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్ – 21
- అడిషనల్ చీఫ్ మేనేజర్ – 01
- సీనియర్ మేనేజర్ – 01
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2 – 47
అర్హతలు:
- సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా డిగ్రీలు
- పోస్ట్‌కి అనుగుణంగా పని అనుభవం
వయసు పరిమితి:
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2 – 30 ఏళ్లు
- సీనియర్ మేనేజర్ – 42 ఏళ్లు
- అడిషనల్ చీఫ్ మేనేజర్ – 44 ఏళ్లు
- అసిస్టెంట్ మేనేజర్ – 35 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ – 37 ఏళ్లు
- సీనియర్ ఇంజనీర్ – 32 ఏళ్లు
- మేనేజర్ – 40 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06 మే 2025
అధికారిక వెబ్‌సైట్: https://jobse2.hurl.net.in
>> DRDO–GTREలో 150 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
![]() ![]() |
![]() ![]() |
Published date : 24 Apr 2025 03:28PM
Tags
- HURL Recruitment 2025
- HURL Jobs Notification
- HURL Manager Posts
- HURL Engineer Jobs
- HURL Senior Engineer Vacancies
- HURL Assistant Manager Jobs
- Junior Engineer Jobs in HURL
- HURL Careers
- Latest HURL Recruitment
- HURL Online Application 2025
- HURL job vacancies
- HURL Recruitment for Engineers
- government jobs 2025
- Apply for HURL Jobs
- Engineering Jobs in India 2025