Fresher Jobs: 10th Class అర్హతతో 100 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)లో పదో తరగతి అర్హతతో ఫ్రెషర్ (ఆప్షనల్ ట్రేడ్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దరఖాస్తుకు ఫిబ్రవరి 10 చివరి తేదీ.

మొత్తం ఖాళీల సంఖ్య: 100.
ట్రేడు: ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణతా సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.02.2025.
వెబ్‌సైట్: www.secl-cil.in
>> Apprentice Jobs: బీసీపీఎల్‌లో అప్రెంటిస్‌లు ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!
![]() ![]() |
![]() ![]() |
Published date : 10 Feb 2025 06:13PM