Skip to main content

Walk-in-Interview: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 20,000

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET), ఆంధ్రప్రదేశ్‌ సంయుక్తంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Walk-in-Interview in Gajapatinagaram  Job fair organized by Directorate of Employment and Training at Government Degree College  Directorate of Employment and Training job fair
Walk-in-Interview:

మొత్తం పోస్టులు: 150
విద్యార్హత: టెన్త్‌/ ఇంటర్‌/ ఐటీఐ/ డిగ్రీ/MBA

100 Vacancies Walk In Recruitment Drive: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 20,000 జీతం

వయస్సు: 18-40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000-రూ. 20,000/-

Job Interview: 280 ఉద్యోగాలు.. నెలకు రూ. 18,000 జీతం, ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

Job Mela: రేపు జాబ్ మేళా.. రూ.3 లక్షల వ‌ర‌కు జీతం.. ఉండాల్సిన అర్హతలివే..!  | Sakshi Education

ఇంటర్వ్యూ తేది: జనవరి 31, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజపతినగరం.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 11:28AM

Photo Stories