Skip to main content

Mega Job Mela: ఏప్రిల్ 22న‌ మెగా జాబ్‌మేళా.. 26 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవ‌కాశాలు!

ఉద్యోగావ‌కాశాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.
Mega Job Fair at PR College, Kakinada   Mega Job Mela at kakinada in AP   Mega Job Mela at kakinada District in AP   job fair at College on April 22nd

ఆంధ్రప్రదేశ్ కాకినాడ‌ జిల్లాలోని పీఆర్ కళాశాలలో ఏప్రిల్ 22వ తేదీ మెగా జాబ్‌మేళా జరుగనుంది. ఈ జాబ్‌మేళాలో వివిధ రంగాలకు చెందిన 26 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. పూర్తి స‌మాచారం కోసం 9491077207 నంబ‌ర్‌కు ఫోన్ చేయండి. ఇందులో దాదాపు 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
 
ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే..

వరుస సంఖ్య పరిశ్రమ ఖాళీల సంఖ్య
1 యోకోహామా 100
2 సియోన్ ఇ-హ్వా సమ్మిట్ 30
3 డిఎస్‌సి ఇండియా కంట్రోల్ & మెషినరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 30
4 హ్యుందాయ్ స్టీల్ 50
5 వికాస హ్యుందాయ్ మోబిస్ 50
6 కిమ్ల్ 50
7 ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100
8 పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 30
9 ఇండో-మిమ్ లిమిటెడ్ 50
10 ఇసుజు మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 30
11 డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 120
12 హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 20
13 ఎన్‌ఐఐటి 20
14 కోజెంట్ ఇ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 30
15 ఐసాన్ ఎక్స్‌పీరియన్సెస్ 30
16 టీమ్‌లీజ్ 42
17 క్రెడిట్ యాక్సెస్ గ్రామీన్ 300
18 వరుణ్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 36
19 ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 100
20 ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 100
21 డైకిన్ 250
22 టీవీఎస్ ట్రైనింగ్ & సర్వీసెస్ లిమిటెడ్ 150
23 హెట్రో లాబ్స్ 50
24 అరబిందో ఫార్మా లిమిటెడ్ 100
25 టిసిఎల్ 100
26 ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ 100

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఏప్రిల్ 22వ తేదీ 
ఎక్కడ: పీఆర్ కళాశాల, కాకినాడ‌, కాకినాడ‌ జిల్లా
వివరాలకు: 9491077207  నెంబర్‌ను సంప్రదించండి. 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 22 Apr 2025 09:05AM

Photo Stories