Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా జాబ్‌మేళా, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఒకేసారి 12 కంపెనీలు సంయుక్తంగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నాయి. 500కి పైగా ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో ఎలాంటి రాతపరీక్ష రాయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలిలా ఉన్నాయి..
Mega Job Mela at Government Junior College
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఒకేసారి 12 కంపెనీలు సంయుక్తంగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నాయి. 500కి పైగా ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో ఎలాంటి రాతపరీక్ష రాయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలిలా ఉన్నాయి..
జాబ్‌మేళా పూర్తివివరాలు:
ఇంటర్వ్యూ తేది: మే 8, 2025 ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూల్. వివరాలకు: 7799494856 సంప్రదించండి.