Job Opening for Freshers: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. నెలకు రూ. 25,000 జీతం
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌కు టెన్త్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Job Opening for Freshers Job Opening for Freshers in Andhra Pradesh

విద్యార్హత: టెన్త్/ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ
వయస్సు: 35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000- 25,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
Jobs In TCS For Graduates: TCSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 07, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కళ్యాణదుర్గం,అనంతపురం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Feb 2025 03:00PM
Tags
- Job Opening for Freshers Graduates
- Job Opening for Freshers
- Job Opening for Freshers in Andhra Pradesh
- Keerthi Medicals
- Blinkit
- Reliance Nippon Life Insurance Co Ltd
- Zepto
- Kalyanadurgam
- Local Jobs in Kalyanadurgam
- Kalyanadurgam Government Polytechnic College
- Walk in interview
- Walk in Interviews
- NewJobOpportunities2025
- Jobs 2025
- 2025 Freshers jobs