Skip to main content

Job Mela: రేపు డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. 14 కంపెనీల్లో ఉద్యోగ అవ‌కాశాలు

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ య‌వ‌త‌కు శుభ‌వార్త‌.
Various sector job opportunities at job fair   Job openings in different sectors at Nandyal job fair Job Mela at Nandyal District in AP    job fair at Degree College Allagadda on May 5th

ఆంధ్రప్రదేశ్ నంద్యాల‌ జిల్లాలోని ఆళ్లగడ్డలో ఉన్న అనంత డిగ్రీ కళాశాలలో మే 5వ తేదీ జాబ్‌మేళా జరుగనుంది. వివిధ రంగాలకు చెందిన 14 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాలో పాల్గొనే వారికి వివిధ రంగాలలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స‌మాచారం కోసం 8790895790 నంబ‌ర్‌కు ఫోన్ చేయండి.

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే.. 

వరుస సంఖ్య పరిశ్రమ ఖాళీల సంఖ్య
1 వేదమాత గ్లోబల్ సర్వీసెస్ - బెల్‌రైజ్ 50
2 మణప్పురం ఫైనాన్స్ 30
3 రేడియంట్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 80
4 శ్రీరామ్ ఫైనాన్స్ 19
5 హెటెరో డ్రగ్ లిమిటెడ్ 90
6 TCL 50
7 నవత ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 50
8 స్టార్ ఇంటీరియర్స్ 50
9 AIL డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 100
10 కన్‌స్ట్రక్షన్ 100
11 క్వెస్ కార్ప్ 150
12 మహీంద్రా 50
13 రాండ్‌స్టాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 80
14 అపోలో - ఫార్మసీ 10

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: మే 5వ తేదీ 
ఎక్కడ: అనంత డిగ్రీ కళాశాల, నంద్యాల‌ జిల్లా, ఆళ్లగడ్డ
వివరాలకు: 8790895790 నెంబర్‌ను సంప్రదించండి. 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 05 May 2025 08:21AM

Photo Stories