Skip to main content

Job Mela 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా వివరాలివే!

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET)నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Job Mela 2025 Job Mela 2025 in East Godavari District
Job Mela 2025 Job Mela 2025 in East Godavari District

మొత్తం పోస్టులు: 295
విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/ డిప్లొమా /ఐటీఐ/ డిగ్రీ/ బీటెక్‌

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000-16,000

200 Vacancies Job Mela 2025: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎక్కడంటే..

Job Mela 2025 in East Godavari District  Job Mela venue NAC Center Collectorate Building Dowleswaram East Godavari

ఇంటర్వ్యూ ఎక్కడ: జనవరి 24, 2025
లొకేషన్‌:  NAC సెంటర్‌ కలెక్టరేట్‌ బిల్డింగ్‌, ధవళేశ్వరం, తూర్పు గోదావరి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 22 Jan 2025 03:05PM

Photo Stories