Skip to main content

BISలో 160 కన్సల్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.75,000 జీతం!

భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS)లో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
160 consultant jobs in BIS

మొత్తం పోస్టులు: 160

పోస్టు పేరు: కన్సల్టెంట్‌

అర్హతలు:

  • సంబంధిత విభాగంలో B.Sc, B.Tech/B.E, BNYS, మాస్టర్స్ డిగ్రీ లో ఉత్తీర్ణత.
  • సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయస్సు: 65 ఏళ్లు.

వేతనం: నెలకు రూ.75,000 వేతనం లభిస్తుంది.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతుంది.

చివరి తేదీ: 2025 మే 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.bis.gov.in
>> NTPC jobs: బీటెక్‌ అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. జీతం నెలకు 1,00,000

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Apr 2025 03:18PM

Photo Stories