Skip to main content

ప్ర‌ధాన‌మంత్రి స్కీమ్ ఫ‌ర్ మెంట‌రింగ్ యంగ్ ఆద‌ర్స్‌

యువ‌ర‌చ‌య‌త‌ల‌ను ప్రోత్స‌హించి వారికి కావ‌ల్సిన‌ స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల ను ‌ ఇచ్చి వారిని గొప్ప‌వ్య‌క్తులుగా మ‌లుచుకునేలా ఈ స్కీమ్ చేస్తోంది.
ఈ ప‌థ‌కం ద్వారా వారికి స్కాల‌ర్‌షిప్‌లు అందించి, భార‌త‌దేశ సంస్కృతి, సాహిత్యాన్ని ఏ అంత‌ర్జాతీయ వేదిక‌పైన ప్ర‌ద‌ర్మించగ‌లిగే గొప్ప‌మ‌హోన్న‌త వ్య‌క్తులుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు భ‌వ‌ష్య‌త్త‌రాల‌కు కావ‌ల్సిన నాయ‌కులును త‌యారుచేస్తోంది.

ప్ర‌ధాన‌మంత్రి స్కీమ్ ఫ‌ర్ మెంట‌రింగ్ యంగ్ ఆద‌ర్స్‌
అర్హ‌త‌:
  • భార‌తీయుడై ఉండాలి.
  • వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి పై మంచి ప‌రిజ్ఞానం ఉండాలి.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు...
  • ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌తినెల రూ. 50,000(ఆరు నెల‌ల‌కు రూ.3 ల‌క్ష‌లు చెల్లిస్తారు) అంద‌జేస్తారు.
  • వారు ర‌చించిన పుస్త‌కాల‌ను 10% ప్ర‌చురిస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి: డిజిట‌ల్ భార‌తీ కోవిడ్ స్కాల‌ర్‌షిప్‌ 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.mygov.in/campaigns/mentoring-young-authors/  

Photo Stories