జ్ఞాన్ధన్ స్కాలర్షిప్ 2021
విద్యార్థులకు విదేశీ చదువును మరింత చేరువు చేయాలనే లక్ష్యంతో ఈ స్కాలర్షిప్లు అందిస్తోంది.
జ్ఞానధన్ ఇప్పటివరకు పదివేలమంది విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడమే కాక వారు కోరుకున్న విదేశీ చదువును అభ్యసించేలా చేసింది. ఒక్కొ విద్యార్థికి లక్ష రూపాయలు చొప్పున స్కాలర్షిప్ను అందిస్తోంది.
జ్ఞాన్ధన్ స్కాలర్షిప్ 2021
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్తు 31, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.gyandhan.com/gd-scholarship
జ్ఞాన్ధన్ స్కాలర్షిప్ 2021
అర్హత:
- భారత్లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
- విద్యార్థి ప్రతిభ, ప్రోఫెల్, ఆర్థికస్థితిని ఆధారం చేసుకుని స్కాలర్షిప్ మంజూరు చేస్తారు.
- విదేశాల్లో ప్రవేశాలు పొందినవారు లేక ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్తు 31, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.gyandhan.com/gd-scholarship