Skip to main content

ఎరీస్‌లో పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ ప్రోగ్రాం

ఎరీస్ పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ ప్రోగ్రాం కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
రెగ్యుల‌ర్ పోస్ట్ డాక్టోర‌ల్‌ఫెలోషిప్ ప్రోగ్రాం పోస్ట్ డాక్టోర‌ల్ రీసెర్చ్‌ ఆర్య‌భ‌ట్ట పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌
అర్హ‌త‌: సంబంధిత విభాగాల‌లో రెగ్యుల‌ర్ విధానంలో పీహెచ్‌డీ చేస్తున్నవారు అర్హులు.

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌రఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://www.aries.res.in/opportunities/opportunities-postdoc

Photo Stories