Skip to main content

కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేష‌నల్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం 2021

ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా చ‌దువుకోలేని వారికి కావ‌ల్సిన స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందించ‌డ‌మే ఈ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. మౌలిక వ‌స‌తులు లేక త‌మ క‌ల‌లు సాక‌రం చేసుకోలేని వారికి ఆర్ధిక సాయం అందించ‌డ‌మే కాక మెంట‌ర్‌షిప్‌, కెరియ‌ర్ గైడ‌న్స్‌ను అందిస్తోంది.
కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేష‌నల్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం 2021
అర్హ‌త‌:
60% మార్కుల‌తో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తోపాటు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డెంట‌ల్ స‌ర్జరీ ప్రోగ్రాం చేసి ఉండాలి.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు....
  • సంవ‌త్స‌రానికి రూ. 30,000/- అంద‌జేస్తారు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://colgatecares.co.in/keepindiasmiling/get-started.html  (or)
https://www.buddy4study.com/colgate-scholarship

Photo Stories