ఇయాన్ ప్యారీ స్కాలర్‌షిప్ 2021
రెగ్యుర్ విధానంలో ఫోటో గ్రాఫిక్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు ఇయాన్ ప్యారీ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇయాన్ ప్యారీ స్కాలర్‌షిప్ 2021
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 9, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.ianparry.org/scholarship/
అర్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో రెగ్యులర్ విధానంలో ఫోటోగ్రాఫిక్ కోర్సు చేస్తూ ఉండాలి.
- పన్నెండు తక్కువ రీసల్యూషన్ చిత్రాలను తీసీ ఉండాలి
- ఫోటోకి సంబంధించిన వ్యాసం లేదా వ్యక్తిగత ఫోటోల డాక్యుమెంట్స్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 9, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.ianparry.org/scholarship/